నిధానపల్లిలో జెండా రెపరెపలు

అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో 75వ స్వతంత్ర దినోత్సవ వేడుకలు

నకిరేకల్, అక్షిత ప్రతినిధి :

నిధానపల్లిలో అంబేద్కర్ యువజన సంఘం ఆధ్వర్యంలో అధ్యక్షులు నారపాక నరేందర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వర్కల సుమన్ ,హరీష్,హరికృష్ణ, అజాయ్, గ్రామ యువకులు గ్రామ పెద్దలు వివిధ రాజకీయ నాయకులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking