వజ్రోత్సవ సంబరంలో… అలరించిన ముగ్గులు

నాగార్జునసాగర్ నందికొండ మున్సిపాలిటీ హిల్ కాలనీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఆవరణలో స్వతంత్ర భారత వజ్రోత్సవ వేడుకల్లో భాగంగా ఈరోజు(శనివారం) కౌన్సిలర్లు మరియు మున్సిపల్ సిబ్బంది ఆధ్వర్యంలో ముగ్గుల పోటీలు నిర్వహించడం జరిగింది.ఈ ముగ్గుల పోటీలో పాల్గొన్న మహిళలందరికీ చీరలు బహుమతిగా ఇవ్వడం జరిగింది ఈ కార్యక్రమంలో వైస్ చైర్మన్ మందా రఘువీర్, చైర్మన్ ముఖ్య సలహాదారుడు కర్ణ శరత్ రెడ్డి, ఆల్ ఇండియా బంజారా సేవా సంఘం సాగర్ పట్టణ అధ్యక్షుడు రమావత్ మోహన్ నాయక్,ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఆదాస్ విక్రమ్,లక్ పతి, నిరంజన్, అంగన్వాడి టీచర్ సుధా, టి ఎల్ ఎఫ్ అధ్యక్షురాలు సఫావత్ గులాబి, బాలాజీ,హరి,వర కుమారి మరియు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking