పే స్కేల్ కోసం… విఆర్ ఓల వినూత్న ప్రదర్శన

వీఆర్ఏల నిరవధిక సమ్మెలో..పే స్కేల్ కై బతుకమ్మ జాతర బోనాలు పోతరాజులతో నిరసన…….

దుండిగల్, అక్షిత ప్రతినిధి : కుత్బుల్లాపూర్ నియోజక వర్గం దుండిగల్ గండి మైసమ్మ మండలం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా వీఆర్ఏల జేఏసీ ఆధ్వర్యంలో ఇచ్చిన పిలుపు మేరకు గండి మైసమ్మ మండల వీఆర్ఏల నిరవధిక సమ్మెలో భాగంగా పే స్కేల్ జాతర బతుకమ్మ బోనాలు పోతురాజుల తో నిరసన వీఆర్ఏలు 27 వ. రోజులు శినివారo మండల కార్యాలయం నుoడి గండి మైసమ్మ చౌరస్తా వరకు పేస్కేల్ జాతర బతుకమ్మ తో చౌరస్తా వరకు ర్యాలీగా బయలుదేరి వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలంటూ గండి మైసమ్మ చౌరస్తా వద్ద వీఆర్ఏల జేఏసీ కన్వీనర్ పిట్ల నరేష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి కెసిఆర్. అసెంబ్లీ సాక్షిగా వీఆర్ఏల కు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని వీఆర్ఏల పట్ల ప్రభుత్వం పట్టించుకోవడంలేదని వీఆర్ఏల ఆవేదన వ్యక్తం చేస్తున్నామన్నారు 55 సంవత్సరాల నిండిన వీఆర్ఏలకు పదవి విరమణ పెన్షన్ సౌకర్యం కల్పించాలని వారసులకు ఉద్యోగం అర్షిత కలిగిన వారికి పదోన్నత్యాలు పే. స్కేల్ కల్పించాలని ఇప్పటికైనా ముఖ్యమంత్రి వీఆర్ఏల సమస్యలను పరిశీలించి తమ న్యాయమైన డిమాండ్లను నెరవేర్చాలని అన్నారు.. గండి మైసమ్మ చౌరస్తా నుండి మేడ్చల్ ఎం ఆర్ ఓ ఆఫీస్ వద్ద పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమం. తెలియజేశారు. ఈ కార్యక్రమంలో. రాష్ట్ర జేఏసీ చైర్మన్ రాజయ్య కో .కన్వీనర్ వెంకటేష్ యాదవ్ జిల్లా. జెఎసి చైర్మన్ మోహన్ వీఆర్ఏల. జేఏసీ కన్వీనర్. పిట్ల నరేష్. విజయ్ యాదగిరి. మహేందర్. శ్రీనివాస్. రాజు .కుమార్. ప్రసన్న గాయత్రి .కిష్టయ్య .సత్తయ్య అంజయ్య. యాదయ్య. నరసింహ. కృష్ణ శివ సత్యనారాయణ. నగేష్ నిరవధిక సమ్మెలో పాల్గొన్న వీఆర్ఏలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking