ఇందిరాదేవికి కేటిఆర్ నివాళి

ఇందిరాదేవికి భౌతిక కాయానికి నివాళి అర్పించిన మంత్రి కేటీఆర్

హైదరాబాద్, అక్షిత ప్రతినిధి :

సూపర్‌స్టార్‌ కృష్ణ సతీమణి, మహేశ్‌బాబు తల్లి ఇందిరా దేవి గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధపడుతూ బుధవారం మృతి చెందారు. మంత్రి కేటీఆర్ వారి నివాసానికి వెళ్లి ఇందిరాదేవి భౌతికకాయానికి శ్రద్ధాంజలి ఘటించి నివాళి అర్పించారు.

అనంతరం కృష్ణ, మహేష్ బాబును ఓదార్చి వారి కుటుంబసభ్యులను పరామర్శించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking