24న ప్రజావాణి రద్దు
దీపావళిగా ప్రభుత్వ సెలవు
కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్
సిద్దిపేట, అక్షిత ప్రతినిధి :
ఈ నెల 24 వ తేది సోమవారం నాడు దీపావళి పండుగ సెలవు దినంగా రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించినందున కలెక్టర్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించడం లేదని, ఈ సోమవారం ప్రజావాణి కార్యక్రమంను రద్దు చేసినందున గమనించి ప్రజావాణి కోసం ఎవరు కలెక్టర్ కార్యాలయానికి రావద్దని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ ఒక ప్రకటనలో జిల్లా ప్రజలకు తెలిపారు.