ఘనంగా పొంగులేటి జన్మదిన వేడుకలు
మునుగోడు, అక్షిత ప్రతినిధి:
మండల కేంద్రంలో మాదిగ జేఏసీ మునుగోడు నియోజకవర్గ ఇన్చార్జి మేడి చంద్రస్వామి ఆధ్వర్యంలో శుక్రవారం ఖమ్మం మాజీ పార్లమెంట్ సభ్యులు పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి జన్మదిన వేడుకలను ఘనంగా కేక్ కట్ చేసి స్వీట్లు పంపిణీ చేశారు. ప్రియతమ నాయకుడు ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని కోరుకుంటూ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు దండు పరుశురాం,పందుల సురేష్, జీడిమెట్ల సురేశ్,ఎండి.హైమద్,మేడి నాగరాజు,నరసింహ,స్వామి,శంకర్,శివ, అనిల్,బాలరాజు,తదితరులు ఉన్నారు .