క్రీడాకారులకు సర్టిఫికెట్ల పంపిణి

భారత్ షోటో ఖాన్ కరాటే డూప్ పెడరేషన్ ఇండియాలో క్యాంపులో క్రీడాకారులకు సర్టిఫికెట్లు పంపిణి

రాజేంద్రనగర్, అక్షిత ప్రతినిధి : మణికొండ పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ లో మాస్టర్ ఈశ్వర్ ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించారు.భారత్ షోటో ఖాన్ కరాటే డూప్ పెడరేషన్ ఇండియాలో క్యాంపులో భాగంగా ఇందులో శిక్షణ పొందుతూ బ్లాక్,ఆరెంజ్,గ్రీన్,బెల్టులు సాధించిన వారందరికీ సర్టిఫికెట్లు,బెల్టులు అందజేశారు.ఆయా లెవల్స్ లో మంచి ప్రతిభను కనబరిచిన క్రీడాకారులను మణికొండ మున్సిపాలిటీ టిఆర్ఎస్ మహిళ విభాగం అధ్యక్షురాలు పట్లోళ్ల రూప రెడ్డి చేతుల మీదుగా సర్టిఫికెట్లు డీస్ట్ భూషణ్ చేయడం జరిగింది.ఈకార్యక్రమంలో పల్లవి ఇంటర్నేషనల్ స్కూల్ ప్రిన్సిపాల్,సికందర్, కమిషనర్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking