ఆర్కే ఫంక్షన్ హాల్ ను ప్రారంభించిన సీఎల్పీ లీడర్ మల్లు బట్టి విక్రమార్క
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం జిల్లా ముదిగొండ మండలం వెంకటాపురం గ్రామంలో టీపీసీసీ సభ్యులు రాయల నాగేశ్వరరావు నిర్మించిన ఆర్కే ఫంక్షన్ హాల్ ని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క ప్రారంభించారు.అనంతరం టిపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు మాతృమూర్తి రాయల కమలమ్మ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.