కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
అమనగల్లు మండలం లోని సాకిబండ తాండ కు చెందిన నేనవత్ దేవుల వారం రోజుల క్రితం అనారోగ్యంతో బాధపడుతూ చనిపోవడం జరిగింది ఈ విషయం తెలుసుకున్న బిఆర్ఎస్ రాష్ట్ర నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి దహన సంస్కారాల నిమిత్తం 3000 వేల రూపాయలు బాధిత కుటుంబాన్నికి జి ఎస్ ఆర్ యువసేన నాయకులు చలిచీమల సతీష్, సుమన్ నాయక్ ద్వారా అందజేయడం జరిగింది
ఈ కార్యక్రమంలో వినోద్ నాయక్, శ్రీను నాయక్, రమేష్ నాయక్,లండం రాఘవేందర్,శ్రీను, రాజు,పెంటియా ,తదితరులు ఉన్నారు.