గొప్ప మనసు చాటుకున్న వెల్లంకి గ్రామ సర్పంచ్
నకిరేకల్ అక్షిత ప్రతినిధి
రామన్నపేట మండలం వెల్లంకి గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. 10వ తరగతి చదువుతున్న విద్యార్థినీ విద్యార్థులకు ప్రత్యేక తరగతుల నిర్వహణ అల్పాహారం కోసం గ్రామ సర్పంచ్ ఎడ్ల మహేందర్ రెడ్డి రూ.15వేలు అందజేశారు. ఈడెం శ్రీనివాస్ రూ.5వేల అందజేశారు.