వరంగల్,అక్షిత బ్యూరో : వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని సెంట్రల్ జోన్, ఈస్ట్ జోన్ డిసిపిలుగా నూతనంగా బాధ్యతలు చేపట్టిన ఎంఏ బారీ, పి కరుణాకర్ సోమవారం వరంగల్ పోలీస్ కమిషనర్ ఎ.వి. రంగనాథ్ ను మర్యాదపూర్వకంగా కలుసుకొని పుష్ప గుచ్ఛాలను అందజేశారు.

Next Post