వరంగల్ పోలీస్ కమిషనరెట్ లో గాంధీ వర్ధంతి

వరంగల్ పోలీస్ కమిషనరెట్ లో గాంధీ వర్ధంతి

వరంగల్,అక్షిత బ్యూరో : మహాత్మ గాంధీ వర్ధంతిని పురస్కరించుకొని వరంగల్ పోలీస్ కమిషనర్ కార్యాలయంలో గాంధీ వర్ధంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వరంగల్ పోలీస్ కమిషనర్ ఏవి రంగనాథ్ ముందుగా గాంధీజీ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం సెంట్రల్ జోన్ డీసీపీ బారీ, ఈస్ట్ జోన్ డీసీపీ కరుణాకర్, అదనపు డీసీపీ సంజీవ్ తో పాటు ఏసీపీలు, ఇన్స్పెక్టర్లు, ఆర్ ఐ లు మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొని గాంధీజీకి నివాళులర్పించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking