సహాయం అందనిచ్చిన హీరో వెంకటేష్ సేవాసమితి

సహాయం అందనిచ్చిన హీరో వెంకటేష్ సేవాసమితి

అక్షిత న్యూస్ మాడుగులపల్లి: మండల లోని నారాయణపురం గ్రామంలో విక్టరీ వెంకటేష్ సేవాసమితి ద్వారా ఇటీవల కొంతకాలం క్రితం అనారోగ్యం కారణంగా పిళ్లి సైదులు మరణించడం జరిగింది ఆ కుటుంబానికి 25 కేజీల బియ్యం సరుకులు ఇవ్వడం జరిగింది అలాగే నిర్మాత దగ్గుబాటి సురేష్ బాబు తనయుడు దగ్గుబాటి అభిరాం బాబు నటిచ్చిన అహింస మూవీ క్యాలెండర్ ఆవిష్కరించడం జరిగింది

ఈ కార్యక్రమంలో విక్టరీ వెంకటేష్ రానా ఫ్యాన్స్ అసోసియేషన్ రాష్ట్ర ముఖ్య సలహాదారులు ఆదిమల్ల మధు, జిల్లా అధ్యక్షులు తవిటి సైదులు,ఉపాధ్యక్షులు గార్లపాటి చంద్రశేఖర్ రెడ్డి, ఆవుల వీరయ్య, మండల అధ్యక్షులు ఆవుల రవి,రమేష్ వెంకన్న,పవన్,శ్రీకాంత్, పవన్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking