పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి : తలకొండపల్లి మండలం వెంకటపూర్ గేట్ నుంచి పడకల్ గ్రామం వరకు బిటి రోడ్డు పునరుద్దరణ పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ తర్వాత మహాత్మాగాంధీ వర్ధంతి సందర్బంగా వారి చిత్ర పటానికి పూలమాల వేసి నివాలర్పించిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్ అనంతరం పడకల గేట్ దగ్గర ప్రభాకర్ రెడ్డి గారి చే నిర్మించబడే ముఖద్వార పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే జైపాల్ యాదవ్
ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ నాయకులు గోలి శ్రీనివాస్ రెడ్డి మండల గ్రామాల ప్రజా ప్రతినిధులు పార్టీ ముఖ్య నాయకులు తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking