సిపిఎం ఆధ్వర్యంలో ఏపీఎం (వెలుగు) కి వినతి

సిపిఎం ఆధ్వర్యంలో ఏపీఎం (వెలుగు) కి వినతి

నకిరేకల్ అక్షిత ప్రతినిధి: రామన్నపేట మండలంలోని కక్కిరేణి గ్రామంలో ఉన్న స్వయం సహాయక బృందాలు దాదాపు 50 సంఘాలు ఉన్నాయని వాటినీ ఆర్థిక , మహిళ సాధికారత దిశలో వారి అభివృద్ధి కొరకు అదనంగా మరో సంఘ బంధం 2 ను ఏర్పాటు చేసి , విబీకేను నియమించాలని కోరుతూ ఈరోజు రామన్నపేట ఏపీఎం (వెలుగు) గారికి సిపిఎం గ్రామ శాఖ కక్కిరేణి ఆధ్వర్యంలో వినతిపత్రం ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కార్యదర్శి బోడ్డుపల్లి వెంకటేశం , మండల నాయకులు వేముల సైదులు , శాఖ కార్యదర్శి కన్నెబోయిన యాదయ్య , బూడిద సంజీవ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking