గ్రంధాలయంలో రీడీంగ్ హాల్ ప్రారంబించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో : ఖమ్మం జిల్లా గ్రంధాలయ సంస్థ లో పోటీ పరీక్షలకు సిద్దమయ్యే నిరుధ్యోగ అభ్యర్దుల కోసం 25 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన ఆధనపు రీడింగ్ హాల్ నిన్న మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విపీ గౌతమ్ గ్రంధాలయ సంస్థ చైర్మన్ కోత్తూరు ఉమా మహేశ్వరరావు గ్రంధాలయ కార్యధర్శి వేల్పుల అర్జున్ ఉద్యోగులు రాజు ఇమాం జె భాస్కర్ అఖిల్ తదితురులు పాల్గోన్నారు.