ప్రసాద్ పై పిడి యాక్ట్ పెట్టాలి

హమారా ప్రసాద్ పై వెంటనే పీడీ యాక్ట్ కేసు నమోదు చేయాలి

-బహుజన నాయకుడు కొమ్ము ప్రసాద్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ పై అనుచిత వ్యాఖ్యలు సమాజమే సిగ్గుపడే విధంగా మాట్లాడిన హమారా ప్రసాదు పై వెంటనే పిడి యాక్ట్ కేసు నమోదు చేయాలని దేశద్రోహం కింద వెంటనే శిక్షించాలని దేశం చిన్న రాష్ట్రాలుగా విడిపోయి ఎంతో అభివృద్ధి చెందుతున్నాయి అంటే దానికి కారణం ఆ మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగం ద్వారానే మాత్రమేనని బహుజన నాయకుడు కొమ్ము ప్రసాద్ అన్నారు.ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు శ్రీనివాస్ నాయక్ మాట్లాడుతూ గొప్ప మేధావి దేశమే గర్వించదగా గొప్ప దిక్సూచి అయినటువంటి మహానుభావుడు డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పై ఇలాంటి తప్పుడు మాటలు మాట్లాడటం చాలా సిగ్గుచేటని ఇది పిరికిపందల చర్యగా అమర ప్రసాదు అనే వ్యక్తి అంబేద్కర్ కాలు గోటితో కూడా పనికిరారన్నారు.రామ్మూర్తి సిపిఐ నాయకులు మల్లేష్, దళిత నాయకులు నాగరాజు కాకతీయ యూనివర్సిటీ విద్యార్థి నాయకులు వీరు డిస్కో రాజా హమాలీలు కాంపాటి మధు శ్రీను తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking