ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

ఘనంగా చత్రపతి శివాజీ జయంతి వేడుకలు

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి :
బాలనగర్ డివిజన్ రాజు కాలనీ చౌరస్తాలో ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి వేడుకలు భరత్ కుమార్ ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నిస్వార్ధంగా ప్రజలకు సేవ చేయడం మచ్చలేని వ్యక్తిత్వం వ్యక్తిత్వం ఆయన ఆదర్శ పాలన ప్రజల మదిలో చిరస్థాయిగా నిలుస్తాయని అన్నారు.ఈ వేడుకలో బండారి నవీన్ గౌడ్, హేమంత్ కుమార్, ఆకుల నరేందర్,దాసరి అనిష్ రెడ్డి,రిషి యాదవ్,వినోద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking