

ప్రమాధకరంగా ఖమ్మం మయూరి సెంటర్ బ్రిడ్జీ
-పట్టించుకోని పాలకులు అధికారులు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరంలో మయూరి సెంటర్ నుండి జూబ్లీ క్లబ్ వరకు బ్రిడ్జీపై పుట్ పాత్ లు అత్యంత ప్రమాధకరం మారాయి.నడకతో వచ్చేవారు బ్రిడ్జి పై ఏర్పడిన గుంటలలో పడిపోతున్నారు.

కార్పోరేషన్ అధికారులు మేయర్ కార్పొరేటర్లు కనీసం తాత్కాలికంగా రంద్రాలను పూడ్చేసి ప్రమాధాలు జరగకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. రాత్రివేళలో అవగాహన లేకుండా బ్రిడ్జీ పుట్ పాత్ పై నడిస్తే ప్రాణాలు పోవటం ఖాయమే.