అవని ఇన్ ప్రా టమాటా ఫెస్టివల్

ఉత్సాహభరితంగా

అవని ఇన్ ప్రా టమాటా ఫెస్టివల్

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

ఖమ్మం రూరల్ మండలం మంగళగూడెంలో అవని ఇన్ ప్రా వారు హాళీ సంధర్బంగా ఏర్పాటు చేసిన టమోటా ఫెస్టివల్ రెయిన్ డాన్స్ ఈవెంట్ ఉత్సాహభరితంగా యువతీ యువకులు ఏంజాయ్ చేశారు.డిజే పాటలతో డ్యాన్స్ లతో హారెత్తించారు.సౌత్ ఇండియాలో మొదటీ సారిగా ఖమ్మంలో ఈవెంట్ పెట్టటంతో యువతీ యువకులు ప్యామీలీ సభ్యులతో ఖమ్మం జిల్లా వాసులు భారీగా తరలివచ్చారు.ఈ కార్యక్రమానికి యాంకర్ అనూసూయ బిగ్ ఎప్ ఎం యాంకర్ క్రిష్ పలువురు సినీ కళకారులు హాజరైనారుఅవని ఇన్ ఫ్రా నిర్వహకులు చావా రాము ప్రశాంత్ వెంకటేశ్వర్లు తదితురులు పాల్గోన్నారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking