
ఖమ్మంలో వజ్రా టీవీఎస్ షోరూం ప్రారంభించిన మంత్రి పువ్వాడ
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం నగరం బైపాస్ రోడ్డు నందు ఖమ్మం జిల్లాలో అతి పెద్ద షోరూం వజ్రా టివీఎస్ ద్విచక్ర వాహనాల షోరూం ను రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు.అనంతరం బైక్ మోడల్స్ ను పరీశీలించారు.బైక్స్ నడిపారు.ఈ కార్యక్రమంలో సుఢా చైర్మన్ బచ్చూ విజయ్ కుమార్ నగర కార్పోరేటర్లు రాపర్తి శరత్ శీలంశెట్టి రమా- వీరిభద్రం షోరూం నిర్వాహకులు దినేష్ సిబ్దంది తదితురులు పాల్గోన్నారు.