అతిధి ఆతీధ్యం బాగుండాలి

అతిధి హోటల్ ప్రారంభించిన గుత్తా, భాస్కర్ రావు

మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

మిర్యాలగూడ పట్టణంలోని బస్టాండ్ ఆవరణలో అతిథి హోటల్‌ను శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు శనివారం ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ తిప్పన విజయసింహరెడ్డి, మున్సిపల్ చైర్మన్ తిరునగర్ భార్గవ్, నల్లగొండ జిల్లా రైతు బంధు సమితి అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి, ఏఎంసీ మాజీ చైర్మన్ చిట్టిబాబు నాయక్, మున్సిపల్ వైస్ చైర్మన్ కుర్ర విష్ణు, సీనియర్ నాయకులు అన్నభీమోజు నాగార్జున చారి, యూసుఫ్, హాతీరాం, పెద్ది శ్రీనివాస్ గౌడ్, కౌన్సిలర్ తలకోల సుజాత పిచ్చి రెడ్డి, గోవింద్ రెడ్డి, బాసాని గిరి, కందగట్ల అశోక్, సుబ్బారావు, సోము సైదిరెడ్డి, కందుల నాగిరెడ్డి, ఫహీముద్దిన్, హోటల్ నిర్వాహకులు తలకోల శ్రీధర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking