ఉపాధి పనుల వేగవంతo
*ఎంపిడిఓ జ్యోతిలక్ష్మి
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహాత్మా గాంధి జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం జాబ్ కార్డు దారులందరు పనుల్లోకి రావాలని స్థానిక ఎంపిడిఓ గార్లపాటి జ్యోతిలక్ష్మి కోరారు. మండలంలోని కొత్తగూడెం గ్రామంలో బుధవారం రాత్రి జాబ్ కార్డు దారులతో సమావేశమై పనుల్లోకి రావాలని వారి కోతలు అనంతరం పనులను గుర్తిస్తామని గతంలో ఎలా ఉత్సాహంగా పని చేశారో అదే ఉత్సాహంతో పని చేయాలన్నారు. ఆమె వెంట ఉపాధి ఇంచార్జి ఎపిఓ కళావతి, పంచాయతి కార్యదర్శి, ఉపాధి సిబ్బంది ఉన్నారు.