పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు

ఖమ్మం/ అక్షిత బ్యూరో :

పెద్దపల్లి జిల్లా లో ధర్మపురి నియోజకవర్గంలో 33వ రోజు కోనసాగుతున్న సీఎల్పీ నేత మల్లు భట్టివిక్రమార్క పీపుల్స్ మార్చ్ పాదయాత్రలో మండు టెండను సైతం లెక్కచేయకుండా భట్టి విక్రమార్కతో కలిసి అడుగులో అడుగు వేస్తూ పాదయాత్ర లో పాలేరు నీయోజకవర్గం టీపిసిసి సభ్యులు రాయల నాగేశ్వరరావు పాల్గోన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking