ఆర్థిక భారంతో బాధపడ్తున్న రామారావుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

ఆర్థిక భారంతో బాధపడ్తున్న రామారావుకు సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

 చిన్నంబావి, అక్షిత న్యూస్:

చిన్నంబావి మండలం దగడపల్లి గ్రామంలో సీఎంఆర్ఎఫ్ చెక్కు ను అందజేసిన వార్డ్ మెంబర్ కాంగ్రెస్ నాయకులు సిరసన గండ్ల ప్రమీలమ్మ భర్త రామారావు గత రోజుల నుండి వెన్ను నొప్పితో బాధపడుతూ హాస్పిటల్ చూయించు కొని ఆర్థిక భారంతో బాధపడ్తున్న విషయం ను మన ప్రియతమ నాయకులు రాష్ట్ర మంత్రివర్యులు జూపల్లి దృష్టికి తీసుకెళ్లడంతో జూపల్లి నేనున్నాను అని భరోసానిస్తూ ముఖ్యమంత్రి సహాయనిది నుండి 160000 రూపాయలు మంజూరు చేయించారు ఇట్టి సీఎం ఆర్ఎఫ్ చెక్కు ను 1వ వార్డ్ మెంబర్ వెంకట్రావు మరియు గ్రామ కాంగ్రెస్ నాయకులు అందజేసిన సందర్బంగా రామారావు అతని సతీమణి ప్రమీలమ్మ జూపల్లి కి ప్రజా ప్రభుత్వ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి శుభాకాంక్షలు తెలియజేసారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking