ఇంటింటి తడి … పొడి చెత్త సేకరణలో తెలంగాణ ఉత్తమ సేవా ప్రశoసాపత్రం

ఇంటింటి తడి … పొడి చెత్త సేకరణలో తెలంగాణ ఉత్తమ సేవా ప్రశoసా పత్రం

మహిళా మండలి అధ్యక్షురాలు మెగా శాంత రవి నాయక్

మేడ్చల్, అక్షిత బ్యూరో : దుండిగల్ పురపాలక పరిధి దుండిగల్ తండా టు కు చెందిన మహిళ మండలి అధ్యక్షురాలు మెగావత్ శాంతా దిండిగల్ పురపాలక కార్యాలయంలో శుక్రవారం తెలంగాణ పట్టణ ప్రగతి దినోత్సవ సంబరాల కార్యక్రమంలో దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ కృష్ణవేణి కృష్ణ చేతుల మీదుగా శాలువాతో సత్కరించి పుష్పగుచ్చం చేతికి అందజేసి సన్మానించారు. తెలంగాణ ఉత్తమ సేవా పట్టణ ప్రగతి పత్రము మహిళా మండలి అధ్యక్షురాలు మెగావాత్ శాంత మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో పట్టణాలు అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో దుండిగల్ పురపాలక చైర్ పర్సన్ శంబిపూర్ కృష్ణవేణి కృష్ణ వైస్ చైర్మన్ తుడుం పద్మారావు పురపాలక కౌన్సిలర్లు రవి నాయక్ అంగన్వాడీలు ఆశా వర్కర్లు మెప్ప రిసోర్సిన్ పర్సన్ మహిళలు పురపాలక సిబ్బంది నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking