సుడా చైర్మన్ బచ్చు విజయ్ కి
శుభాకాంక్షలు తెలిపిన జర్నలిస్ట్ లు
ఖమ్మం/ అక్షిత బ్యూరో :
ఖమ్మం సుడా చైర్మన్ గా బచ్చు విజయ్ కుమార్ భాధ్యతలు చేపట్టి మూడేండ్లు దిగ్విజయంగా పూర్తైన సంధర్బంగా ఖమ్మం దోరేపల్లి పంక్షన్ హాల్ లో ఆత్మీయ అభినంధన సభ నిర్వహించారు.ఈ సంధర్బంగా అక్షిత దినపత్రిక ఖమ్మం జిల్లా బ్యూరో షేక్ సయ్యద్ ఖాసీం సుడా చైర్మన్ విజయ్ కి పుష్పగుచ్చం అందించి శుభాకాంక్షలు తెలిపారు.ఈ కార్యక్రమంలో జర్నలిస్ట్ లు దండ్యాల ప్రభాకర్ రెడ్డి, పంభ రవి తదితరులు ఉన్నారు.