శుభకార్యం వేడుకల్లో … ఎమ్మెల్యే సండ్ర

శుభకార్యం వేడుకల్లో  ఎమ్మెల్యే సండ్ర

సత్తుపల్లి, అక్షిత ప్రతినిధి :

పెనుబల్లి మండలం కరాలపాడు గ్రామానికి చెందిన బి.ఆర్.ఎస్ పార్టీ నాయకులు అవులూరి. వెంకటరెడ్డి ,(పటేల్ ) విజయలక్ష్మి దంపతుల మనవరాలు సుబ్బిరెడ్డి వెంకట రావమ్మల కుమార్తె చిరంజీవి నిహన్షి అన్న ప్రసన్న వేడుక కల్లూరులోని పెద్ద చెరువు కట్టా వద్ద గల శివాంజనేయ దేవాలయం నందు ఆదివారంఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి సత్తుపల్లి శాసనసభ్యులు  సండ్ర వెంకట వీరయ్య హాజరై చిన్నారిని ఆశీర్వదించారు. ఈ కార్యక్రమంలో పెనుబల్లి బి. ఆర్.ఎస్ పార్టీ మండల అధ్యక్షులు కనగాల వెంకట్రావు, లక్కినేని. వినీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking