త్యాగ నిరతికి ప్రతీక…బక్రీద్

బక్రీద్ శుభాకాంక్షలు రాష్ట్ర మండలి చైర్మన్ గుత్తా, ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :

బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన తెలంగాణ రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు మిర్యాలగూడ నియోజక వర్గ సమాజ హితం కోసం మహమ్మద్ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ.. దానం, సాయం, త్యాగం వంటి సుగుణాలను ప్రతిబింబింపజేస్తుందని.. ఈ పండుగ సమస్త మానవాళికి ఆదర్శనీయమని సుఖేందర్ రెడ్డి సందేశం ఇచ్చారు. అర్ఫాత్ మస్జిద్ కమిటి అధ్యక్షులు పాషా స్వగృహంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ముస్లీంలు జరుపు కుంటారని, సమస్త మానవాళి కోసం దైవ ప్రవక్త చేసిన త్యాగాలను వారు స్మరించుకున్నారు. ముఖ్యమంత్రి కేసిఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు.

సంక్షేమ పాలనలో రాష్ట్ర ముఖ్యమంత్రికి అల్లా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని వారు ఆకా౦క్షించారు. ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు సందేశానిచ్చారు. ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండేలా ఆ అల్లాహ్ కృప యావత్ ప్రాణికీ అందాలని.. ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. అవంతిపురం 7.20 ఎకరాల స్థలం కేటాయించి ఈద్గా నిర్మించినందుకు ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావుకు ధన్యవాదాలు తెలియజేసారు. అనంతరం పాషా భాయి ఫౌండేషన్ తరపున విద్యార్ధులకు జ్యుట్ బ్యాగులను సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు అందించారు. ఈ కార్యక్రమంలో నల్లగొండ రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మోశిన్ అలీ, ఖాదర్, మాజీద్, సలీం, ఇలియాస్, వలివుల్ల, రయాజ్,మస్జిద్ కమిటి బాబా బాయి,కుర్భాన్ అలీ,సర్వర్, గౌస్ బాయి, భీమ్లా నాయక్, మైనారిటీ నాయకులు, స్థానిక నాయకులు, ముస్లిం మత పెద్దలు, పెద్ద సంఖ్యలో భక్తులు తదితరులు హాజరయ్యారు. సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావు తెలిపారు. మిర్యాలగూడ నియోజక వర్గ సమాజ హితం కోసం మహమ్మద్ ప్రవక్త హజరత్ ఇబ్రహీం త్యాగనిరతికి ప్రతీకగా జరుపుకునే బక్రీద్ పండుగ.. దానం, సాయం, త్యాగం వంటి సుగుణాలను ప్రతిబింబింపజేస్తుందని, పండుగ సమస్త మానవాళికి ఆదర్శనీయమని రాష్ట్ర శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి సందేశం ఇచ్చారు. అరఫాత్ మస్జిద్ కమిటి అధ్యక్షులు పాషా గృహంలో శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్బంగా త్యాగానికి ప్రతీకగా బక్రీద్ పండుగను ప్రపంచ వ్యాప్తంగా ముస్లీంలు జరుపు కుంటారని, సమస్త మానవాళి కోసం దైవ ప్రవక్త చేసిన త్యాగాలను వారు స్మరించుకున్నారు. సిఎం కేసిఆర్ పాలనలో ప్రజలు సుభిక్షంగా ఉన్నారన్నారు. సంక్షేమ పాలనలో రాష్ట్ర సిఎంకు అల్లా ఆశీస్సులు ఎప్పటికీ ఉండాలని వారు ఆకాంక్షించారు. ప్రతి మనిషి తనకు ఉన్నంతలో తోటి మనిషికి సాయం అందించే స్వభావాన్ని అలవర్చుకోవాలని ప్రజలకు సందేశానిచ్చారు. ప్రపంచమంతటా శాంతియుతంగా ఉండేలా అల్లాహ్ కృప యావత్ ప్రాణికీ అందాలని, ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని కోరారు. అవంతిపురం 7.20 ఎకరాల స్థలం కేటాయించినందుకు ముస్లిం పెద్దలు హర్షం వ్యక్తం చేస్తూ శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, మిర్యాలగూడ శాసన సభ్యులు నల్లమోతు భాస్కర్ రావుకు ధన్యవాదాలు తెలిపారు. భాయి ఫౌండేషన్ తరపున విద్యార్ధులకు జ్యుట్ బ్యాగులను సుఖేందర్ రెడ్డి, భాస్కర్ రావు అందించారు.

కార్యక్రమంలో నల్లగొండ రైతు బంధు అధ్యక్షులు చింతరెడ్డి శ్రీనివాస రెడ్డి, జిల్లా కో-ఆప్షన్ మెంబర్ మోశిన్ అలీ, ఖాదర్, మాజీద్, సలీం, ఇలియాస్, వలివుల్ల, రియాజ్, మస్జిద్ కమిటి బాబా, కుర్భాన్ అలీ, సర్వర్, గౌస్ బాయి, భీమ్లా నాయక్, మైనారిటీ నాయకులు హాజరయ్యారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking