మహిళలు అన్ని రంగాల్లో రాణించాలి
ఎమ్మెల్యే భాస్కర్ రావు
మిర్యాలగూడ, అక్షిత ప్రతినిధి :
మహిళలు అన్ని రంగాలలో అభివృద్ధి చెందాలనేదే సిఎం కెసిఆర్ లక్ష్యమని మిర్యాలగూడ ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్ రావు అన్నారు. శుక్రవారం దామరచర్ల మండల కేంద్రంలో మహిళా సమాఖ్య ఆధ్వర్యంలో తెలంగాణ ఎస్ హెచ్ జి -స్టోర్స్ -ఎఫ్పిఓ ఫర్టిలైజర్ షాపును భాస్కర్ రావు ప్రారంభించారు .ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ వినియోగదారులకి నాణ్యమైన సేవలు అందించాలని కోరారు.

ఈ కార్యక్రమంలో డీసీఎంస్ వైస్ చైర్మన్ దుర్గంపూడి నారాయణరెడ్డి, మిర్యాలగూడ వ్యవసాయ మార్కెట్ కమిటి చైర్మన్ బైరం సంపత్, వైస్ చైర్మన్ కుందూరు వీరకోటిరెడ్డి, ఎండీ.యూసుఫ్, పెద్ద కోటిరెడ్డి, హనిమిరెడ్డి, డిఆర్డిఓ కాళిందిని, ఎంపీడీఓ జానయ్య, నేనావత్ బాలునాయక్, ఫయాజ్, శంకర్, ఉప సర్పంచ్, షాపు నిర్వాహకులు పాల్గొన్నారు.