కడువులం మణిదణం”*

 

*”కడువులం మణిదణం”*

నల్గొండ, అక్షిత ప్రతినిధి :

తమిళ పుస్తకాన్ని రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చోల్లేటి ప్రభాకర్ జిల్లా కలెక్టర్ ఆర్.వి. కర్ణన్ కు బహూకరించారు. శుక్రవారం నాడు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో మర్యాదపూర్వకంగా నూతన జిల్లా కలెక్టర్ ను ఆయన కలిశారు.

ఈ సందర్భంగా “కడువులం మణిదణం” మానవుడే దేవుడు తమిళం సాహిత్య పుస్తకాన్ని జిల్లా కలెక్టర్ తిరు కర్ణన్ (ఐఏఎస్) కు బహుకరించిన అనంతరం మాట్లాడుతూ, సమాజంలో వ్యత్యాసాలు లేకుండా భారత రాజ్యాంగం ప్రకారం సామాజిక న్యాయ సాధన కొరకు, సామాజిక చైతన్యం కొరకు అందరిని ఈ ‘కడువులం మణిదణం’ పుస్తకంలో పేర్కొన్నారని, దీనికి తమిళనాడు ప్రభుత్వం ప్రత్యేక గుర్తింపు ఇచ్చినట్లు ఆయన వివరించారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking