- ఘనంగా బోనాల పండుగ
- బోనాలు తెలంగాణ సంస్కృతి సాంప్రదాయం
- దేవి రెడ్డి సుధీర్ రెడ్డి
వనస్థలిపురం, అక్షిత ప్రతినిధి: బి.ఎన్.రెడ్డి నగర్ డివిజన్ పరిధిలోని ఆఫీసర్స్ కాలనీ నందు ఆదివారం జరిగిన బోనాల వేడుకల్లో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎల్.బి.నగర్ శాసనసభ్యులు దేవిరెడ్డి సుధీర్ రెడ్డి ఇట్టి కార్యక్రమంలో డివిజన్ తెరాస పార్టీ అధ్యక్షులు కటికరెడ్డి అరవింద్ రెడ్డి, వనస్థలిపురం ఇన్స్పెక్టర్ జలందర్ మరియు నాయకులు, కాలనీవాసులు పాల్గొన్నారు