ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి

అందుబాటులో ఉంటూ ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి…

బిఆర్ఎస్ నేత. కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ

మేడ్చల్, అక్షిత బ్యూరో:
కుత్బుల్లాపూర్ నియోజకవర్గ, బీఅర్ఎస్ నేత, కౌన్సిలర్ శంభీపూర్ క్రిష్ణ ని నియోజకవర్గ పరిధిలోని ప్రజలు శనివారం శంభీపూర్ లోని కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. వెంటనే సంబంధిత అధికారులతో ఫోన్లో మాట్లాడి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎటువంటి సమస్యలు ఉన్నత దృష్టికి తీసుకురావాలని వాటి పరిష్కారంలో ఎల్లవేళలా ప్రజలకు అందుబాటులో ఉంటానని తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking