విద్యార్థులకు యూనిఫామ్స్ అందజేత
ఏపీఎం బాలస్వామి
నాగర్ కర్నూల్, అక్షిత ప్రతినిధి
అచ్చంపేట మండల పరిధిలోని లింగోటం గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో పాఠశాల హెచ్ఎం జ్యోతి ఆధ్వర్యంలో ప్రభుత్వం మహిళా సంఘాల ద్వారా విద్యార్థులకు రెండు జతలు చెప్పు న కుట్టించి పాఠశాల ఉపాధ్యాయులకు అందజేశారు. ఈ సందర్భంగా ఏపీఎం మాట్లాడుతూ మహిళా సంఘాల ద్వారా విద్యార్థులు కొలతలు తీసుకొని వారికి సరిపోయే విధంగా కుట్టడం జరిగింది. అట్టి బట్టలు గురువారం పాఠశాల ఉపాధ్యాయ బృందానికి అందజేసినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఉపాధ్యాయ బృందం లక్ష్మి . వివో ఏ నాగలక్ష్మి . ఉమా . వెలుగు సీసీలు లు రుక్మిణి. లక్ష్మయ్య , వివో ఉమా పాల్గొన్నారు.