బోనాల మహోత్సవాలలో బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు నిట్టు శ్రీశైలం ..
రంగారెడ్డి, అక్షిత ప్రతినిధి : రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం నియోజకవర్గం. మాస్వగ్రామం దండు మైలారంలో శ్రీశ్రీశ్రీ పోచమ్మ తల్లి బోనాలు సందర్భంగా రాచకొండ మైలారం లోని శ్రీ బట్టి పోచమ్మ, శ్రీ ఊర పోచమ్మ తల్లి (మమ్మయమ్మ వాగు), శ్రీ పెద్దమ్మ తల్లి, శ్రీ ఊర దేవుళ్ళు, ఆలయాలను దర్శించుకున్న. బిజెపి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, నిట్టు శ్రీశైలం ,ఉత్సవాలలో పాల్గొని అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వచించినారు. ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి ఆదిభట్ల మున్సిపాలిటీ బిజెపి ఫ్లోర్ లీడర్ శ్రీ పొట్టి రాములు , బిజెపి జిల్లా కార్యవర్గ సభ్యులు ఈదులకంటి రామస్వామి గౌడ్, బిజెపి కిసాన్ మోర్చా మండల ప్రధాన కార్యదర్శి గుండ్ల శ్రీకాంత్ రెడ్డి,బూత్ అధ్యక్షులు పలమొని దయానంద్, ముదిరాజ్, బిజెపి నాయకులు నాయినేని హనుమంతరావు, యశ్వంత్ గౌడ్, ఖలీల్ రావు, గ్రామస్తులు ఓరుగంటి యాదగిరి గౌడ్, ముద్ద గోని కృష్ణ గౌడ్, ముద్రగోని రాజీ గౌడ్, నెట్టు బీరప్ప వస్పరి జంగయ్య నరుకూరి బాలరాజ్, దామ ఎల్లయ్య యాదవ్, చింతల వెంకటరెడ్డి, జోగు నాగేష్, గ్రామదేవత పూజారులు నరుకూరి గోపాల్, టేకుమట్ల చంద్రయ్య, టేకుమట్ల గణేశా నర్కూరి లింగం, టేకుమట్ల కృష్ణ, టేకుమట్ల లచ్చయ్య, గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు.