రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే – మల్ రెడ్డి రంగారెడ్డి

రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే – మల్ రెడ్డి రంగారెడ్డి

 

తుర్కయంజాల్ అక్షిత ప్రతినిధి:

తుర్కయంజాల్ మున్సిపాలిటీ పరిధిలోని 21వ వార్డులో స్థానిక కౌన్సిలర్, తుర్కయంజాల్ మున్సిపాలిటీ అధ్యక్షురాలు కొత్తకుర్మ మంగమ్మ శివకుమార్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమానికి ముఖ్య అతిధిగా టిపిసిసి ఉపాధ్యక్షులు మల్ రెడ్డి రంగారెడ్డి గారితో కలిసి గడప గడపకు కాంగ్రెస్ అనే నినాదంతో కాంగ్రెస్ పార్టీ ప్రవేశపెట్టిన 6గ్యారంటీ పథకాలను ప్రజలకు వివరించాలనే ఉదేశ్యంతో డోర్ టూ డోర్ ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమంలో టిపిసిసి కార్యదర్శి కొత్తకుర్మ శివకుమార్, టిపిసిసి ప్రధాన కార్యదర్శి చిలుక మధుసూదన్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు ఇ.సి. శేఖర్ గౌడ్,పీసీసీ సభ్యులు కాకుమాను సునిల్,జిల్లా మహిళా అధ్యక్షురాలు జయమ్మ,బి బ్లాక్ అధ్యక్షులు భాస్కర్ చారి సీనియర్ నాయకులు గుండ్లపల్లి ధన్ రాజ్ గౌడ్,ఫ్లోర్ లీడర్ కోశిక ఐలయ్య, సీనియర్ నాయకులు సామ భీం రెడ్డి,కౌన్సిలర్ నక్క శివలింగం గౌడ్,కుంట గోపాల్ రెడ్డి,సహకార బ్యాంక్ డైరెక్టర్ ముత్యాల రాజశేఖర్,జిల్లా యూత్ కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి గుడ్ల అర్జున్,మున్సిపాలిటీ వర్కింగ్ ప్రెసిడెంట్ కొంతం వెంకట్ రెడ్డి,దర్శన్,ప్రధాన కార్యదర్శులు దేవిరెడ్డి కమల్ రెడ్డి, ఓర్సు శ్రీనివాస్,నాయకులు గుండ శ్రీశైలం, పనాల మధుసూదన్ రెడ్డి, కొత్తకుర్మ కుమార్, గుడ్ల తిరుమలేష్,జలెంధర్ రెడ్డి,గుండ నరసింహ,భాస్కర్ రావు,గిరిధర్,చెక్క కిషన్,లక్ష్మిపతి,సంతోష్,నవనీత్,తదితరులు పాల్గొన్నారు*🙏

Leave A Reply

Your email address will not be published.

Breaking