గుండెపోటుతో విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు మృతి
అక్షిత , చిట్యాల:
చిట్యాల పట్టణానికి చెందిన విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు సుధాకర్ రావు గుండెపోటుతో బుధవారం హఠాన్ మరణం చెందాడు. వారి భౌతిక కాయాన్నికి ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య , మున్సిపల్ చైర్మన్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, కౌన్సిలర్ మౌనిక శేఖర్, దాసరి నరసింహ పలువురు నాయకులు, ఉపాధ్యాయులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు..