చట్టాలపై అవగాహన కల్పించిన పోలీస్ కళాబృందం
కోడంగల్, అక్షిత ప్రతినిది :
కొడంగల్ నియోజకవర్గంలోని మద్దూరు మండలం బీమాపూర్ గ్రామంలో మంగళవారం సురక్ష పోలీస్ కళాబృందం ఆధ్వర్యంలో గ్రామస్తులకు సామాజిక అంశాల పైన అవగాహన కల్పిస్తున్నట్లు ఎస్సై మానం తెలిపారు బాల కార్మికులను పనిలో పెట్టుకోవడం చట్టారితమని నేరం అన్నారు. అంటరానితనం విధానంను నిర్మూలించాలని తెలిపారు ట్రాఫిక్ చట్టాలపై సీ టీములపై అవగాహన కల్పించారు ఈ కార్యక్రమంలో పోలీసుల సిబ్బంది గ్రామస్తులు తతిపరులు పాల్గొన్నారు