మేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థి లేడు అందుకే నాకు మజా లేదు మంత్రి మల్లారెడ్డి

మేడ్చల్లో కాంగ్రెస్ అభ్యర్థి లేడు అందుకే నాకు మజా లేదు మంత్రి మల్లారెడ్డి

అక్షితన్యూస్ ఘట్కేసర్:

బుధవారం 11 మేడ్చల్లో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి లేడని కనీసం డిపాజిట్ కూడా దక్కదని మంత్రి మల్లారెడ్డి బుధవారం అన్నారు ఘట్కేసర్ మండలం చౌదరిగూడలో బిఆర్ఎస్ పార్టీలోకి చేరికలు జరిగాయి. చౌదరిగూడ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ఎంపీటీసీ పులకంటి భాస్కర్ రెడ్డి మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేతలు బి ఆర్ఎస్ కండువా కప్పి బి ఆర్ఎస్ పార్టీలోకి ఆహ్వానించారు మంత్రి మల్లారెడ్డి ఇక టిఆర్ఎస్ పార్టీకి ఎదురే లేదని ధీమా వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో చౌదరిగుడ గ్రామ సర్పంచ్ బైరు రాములు రమాదేవి వివిధ గ్రామ సర్పంచులు మండల మున్సిపల్ శాఖ అధ్యక్షులు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking