బి ఆర్ ఎస్ నేత కూన అమ్రేష్ గౌడ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే.

బి ఆర్ ఎస్ నేత కూన అమ్రేష్ గౌడ్ ను పరామర్శించిన ఎమ్మెల్యే.

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కూకట్ పల్లి నియోజకవర్గ బి.ఆర్.ఎస్ పార్టీ సీనియర్ నాయకులు కూన అమ్రేష్ గౌడ్ కాలుకి గాయమైన విషయాన్ని తెలుసుకున్న ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు బుధవారం వారి ఇంటికి వెళ్లి పరామర్శించడం జరిగింది. ఈ కార్యక్రమంలో కూకట్ పల్లి నియోజకవర్గం కోఆర్డినేటర్ సతీష్ అరోరాతోపాటు స్థానిక నాయకులు కంచనపల్లి నాగరాజు, ములుగు ఆనందరావు, తదితరులు పరామర్శించారు..

Leave A Reply

Your email address will not be published.

Breaking