నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

నిరుపేద విద్యార్థిని ఉన్నత చదువుకు ఉప్పల చారిటబుల్ ట్రస్ట్ ఆర్థిక సహాయం

కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :

తలకొండపల్లి మండలం రాంపూర్ గ్రామానికి చెందిన నిరుపేద విద్యార్థిని అక్షయ తండ్రి పేరు శ్రీనివాస్ అమ్మాయి ఉన్నత చదువు కోసం స్థానిక నాయకులు మిషన్ భగీరథ వైస్ కలిసి సమస్య వివరించడం జరిగింది వెంబడి స్పందించిన జడ్పిటిసి అమ్మాయి చదువు కోసం తన ట్రస్టు ద్వారా 10000 రూపాయలు ఎంపీపీ నిర్మల శ్రీశైలం గౌడ్ గ్రామ ఉపసర్పంచ్ మోహన్ రెడ్డి ద్వారా అమ్మాయి కుటుంబ సభ్యులకు అందజేయడం జరిగింది ఈ కార్యక్రమంలో తలకొండపల్లి ఎంపీపీ తిరుమణి నిర్మల శ్రీశైలం గౌడ్ రాంపూర్ గ్రామ ఉపసర్పంచ్ ఏన్నం మోహన్ రెడ్డి, బోదాసు నరసింహ జానయ్య, గ్రామ పెద్దలు యువకులు నాయకులు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking