అసోసియేషన్ ద్వారానే ఎలక్షన్ డ్యూటీ లోకి వీడియో గ్రాఫర్లను తీసుకోవాలని ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసిన ఫోటోగ్రాఫర్లు !

అసోసియేషన్ ద్వారానే ఎలక్షన్ డ్యూటీ లోకి వీడియో గ్రాఫర్లను తీసుకోవాలని ఆర్డిఓ కి వినతి పత్రం అందజేసిన ఫోటోగ్రాఫర్లు

కోదాడ అక్షిత ప్రతినిధి:

కోదాడ ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2023 అసెంబ్లీ ఎన్నికల్లో వీడియో గ్రాఫర్ల ను సంఘం ఆధ్వర్యంలో డ్యూటీలోకి తీసుకోవాలని యూనియన్ తరపున ఆర్డీవో సూర్యనారాయణ ని కలిసి వినతి పత్రం అందజేసినారు ఆర్డీవో సానుకూలంగా స్పందించి యూనియన్ తరపున వీడియో గ్రాఫర్లని తీసుకుంటామని తెలిపారుఈ కార్యక్రమంలో అధ్యక్షులు పిల్లుట్ల వెంకట్
ప్రధాన కార్యదర్శి మరికంటి లక్ష్మణ్ జెమిని నరేష్ సలిగంటి మురళి హర్ష బాలు శ్యామల సైదులు అల్లా బక్షు లక్ష్మణ్ శంకర్ అశోక్ పలువురు ఫోటోగ్రాఫర్లు పాల్గొన్నారు

Leave A Reply

Your email address will not be published.

Breaking