అన్న ప్రసన్న కార్యక్రమంలో పాల్గొన్న సీఎల్ శ్రీనివాస్ యాదవ్
కల్వకుర్తి, అక్షిత ప్రతినిధి :
తలకొండపల్లి మండలం వెల్జాల్ గ్రామంలో కొలువుదీరిన శ్రీ వేదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో సింగల్ విండో వైస్ చైర్మన్ కూన రవి కుమార్ మంజుల మనవడి అన్నప్రసన కార్యక్రమం నిర్వహించారు ఈ అన్నప్రసన కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు సిఎల్ శ్రీనివాస్ యాదవ్ పాల్గొని చిన్నారుని ఆశీర్వదించారు ఈ కార్యక్రమంలో కోన శ్రీకాంత్ దంపతులు, నరేందర్ గౌడ్ రామస్వామి, శ్రీరామ్, రాజేందర్ రెడ్డి, అంజిరెడ్డి, విజయ్, రవి నాయకులు తదితరులు పాల్గొన్నారు