మృతుని కుటుంబానికి సర్పంచ్ అర్ధిక సహాయం

మృతుని కుటుంబానికి సర్పంచ్ అర్ధిక సహాయం

మద్దూరు అక్షిత న్యూస్:

మండలంలోని బెక్కల్ గ్రామానికీ చెందిన గుండె పోచయ్య అనారోగ్యంతో మృతి చెందగా గ్రామ సర్పంచ్ కూకట్ల బాల్ రాజ్ పేద కుటుంబానికి అండగా నిలిచి తన వంతుగా 4వేల రూపాయలు అర్ధిక సహాయం అందజేశారు.ఈ కార్యక్రమంలో గ్రామస్తులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking