మల్లన్న గుట్టపై ప్రత్యేక పూజలు నిర్వహించిన మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం
నకిరేకల్ అక్షిత ప్రతినిధి:
యాదాద్రి భువనగిరి జిల్లా రామన్నపేట మండలంలోని నిదానపల్లి గుట్టపై వెలిసి ఉన్న శ్రీ స్వయంభు భ్రమరాంబ మల్లికార్జున స్వామి (చిన్న శ్రీశైలం ) దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.అనంతరం వారు మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రం ఇచ్చిన కాంగ్రెస్ కు అండగా ఉండి ఆదరించాలని మాజీ ఎమ్మెల్యే వేముల వీరేశం కోరారు.


ఈ కార్యక్రమంలో గ్రామ శాఖ అధ్యక్షుడు కోండ శేఖర్ గౌడ్,మాజీ సర్పంచ్ కోండ బుచ్చిబాబు గౌడ్, నాయకులు కొండ శీను గౌడ్, కోండ అశోక్, చల్ల బిక్షం, బెల్లం మల్లయ్య, వర్కల రవీందర్, కడారి వెంకటేశం, నారపాక రమేష్, చల్ల సైదులు ,కొనతం నరేష్, ఏకుల రామస్వామి ,రాచకొండ యాదగిరి, వంగాల శ్రీనివాస్, వీరమల్ల భిక్షం, కొండ రవి, వర్కల ఎల్లయ్య , గోగు సత్తయ్య ,ఈసం గాలయ్య, నారపాక జడ్జీవన్ రావ్, నకరికంటి సుదర్శన్ ,భాష మల్ల యాదయ్య ,బొడ్డుపల్లి మహేష్, పబ్బతి చింటూ, కొండ మహేష్ కొండ రాఘవేందర్, వంగాల శివ, కొండ నరేష్ , బొడ్డుపల్లి నర్సింహా, కడారి మహేష్, చల్ల శ్రీశైలం, కడారి రాజశేఖర్, కొండ శేఖర్, వర్కాల మహేష్ తదితరులు పాల్గొన్నారు.