స్మశాన వాటికకు వస్తున్నవారికి ఇబ్బందులు పట్టింపు లేని కార్పొరేటర్
వరంగల్,అక్షిత బ్యూరో :

వరంగల్ నగరంలోని 33 డివిజన్ లో స్మశాన వాటికకు వస్తున్న ప్రజలకు ఇబ్బందులు. స్థానిక కార్పొరేటర్ కు కనబడని డివిజన్ వాసుల అవస్థలు. జడ పత్త లేని ముష్కమల్ల అరుణ సుధాకర్ కార్పొరేటర్.మునిసిపల్ అధికారులు ఇపుడు ఎన్నికలు వస్తున్నాయి మల్లిస్తారు.ఇప్పడికైన వెంటనే మరమ్మత్తులు చేయించాలని స్థానికులు కోరుతున్నారు.