గాదె ఇన్నయ్య కిడ్నాప్ కలకలం

గాదె ఇన్నయ్య కిడ్నాప్ కలకలం

వరంగల్,అక్షిత బ్యూరో :

అజ్ఞాతం నుంచి ప్రజా పోరాటాల ద్వారా ప్రజాస్వామ్యం ద్వారా ప్రజలకు ముఖ్యంగా తెలంగాణ ప్రజలకు జరుగుతున్న అన్యాయం పై తెలంగాణ రాష్ట్ర సమితి వ్యవస్థాపకుల్లో ప్రధాన పాత్ర పోషించి,అనాధ పిల్లలకు నేనున్నాను అని మా ఇల్లు ఆశ్రమం స్థాపించి ఎన్నో హక్కులకై శాసన సభ,పార్లమెంటులో హక్కులు సాధనకు కృషి చేసిన గాదె ఇన్నయ్యను కిడ్నాప్ చేసిన అజ్ఞాత వ్యక్తులు.బుధవారం రాత్రి తొమ్మిది గంటల ప్రాంతంలో నారాయణ గూడ ఏరియాలో గాదె ఇన్నయ్య కిడ్నాప్…పోలీసులమని చెప్పుకున్న కొందరు వ్యక్తులు గాదె ఇన్నయ్యను తీసుకెళ్ళారని‌ సమాచారం… గాదె ఇన్నయ్యకు ప్రాణహాని గురించి ఆందోళన చెందుతున్న కుటుంబ సభ్యులు. మిత్రులు. ఇంకా తెలియని పూర్తి సమాచారం కుటుంబ సభ్యులు సైతం ఇపుడే గ్రూప్స్ లలో చూస్తున్నామని చెబుతున్నారు ఇన్నయ్య చరవానికి కాల్ చేస్తే స్విచ్ ఆఫ్ అని వస్తుంది కొద్ది సేపటి క్రితమే న్యాయస్థానం లో ప్రవేశ పట్టినారని సమాచారము కుటుంబ సభ్యులతో మాట్లాడినట్లు తెలుస్తోంది కేసు విషయమై పోలీసులు విచారణ నిమిత్తం తీసుకెళ్లినట్లు సమాచారం అనంతరం కోర్టులో ప్రవేశ పెట్టినట్లు సమాచారం.

Leave A Reply

Your email address will not be published.

Breaking