ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత వైద్య శిబిరాన్ని సద్వినియోగం చేసుకోవాలి

డీసీయల్ సిజీఎం నాగమల్లేశ్వరరావు

హుజూర్నగర్ రూరల్ అక్షిత న్యూస్:
డెక్కన్ సిమెంట్స్ కర్మాగారం ఆధ్వర్యంలో శుక్రవారం స్కూల్ ఆడిటోరియం నందు ఉచిత వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నట్లు సీజీఎం నాగమల్లేశ్వరరావు అన్నారు ఆయన మాట్లాడుతూ ఎముకల వ్యాధులు గుండె సంబంధ వ్యాధులు స్త్రీ సంబంధ వ్యాధులు మరియు సాధారణ వ్యాధుల పరీక్షలు ఉచితంగా చేసి వాటికి తగిన మందులను ఉచితంగా ఇవ్వబడును అని గ్రామము నుండి మెడికల్ క్యాంపునకు రవాణా సౌకర్యము ఎర్పాటు వృద్దులకు టీ టిఫిన్ వంటి సౌకర్యములు ఏర్పాటు చేస్తున్న సందర్భంగా కార్యక్రమాన్ని ప్రజలు వచ్చి విజయవంతం చేయవలసిందిగా ఆయన కోరారు

Leave A Reply

Your email address will not be published.

Breaking