భువన విజయం పాఠశాల సిబ్బందికి శ్రీరంగం ఫౌండేషన్ ఆర్ధిక చేయూత…

భువన విజయం పాఠశాల సిబ్బందికి శ్రీరంగం ఫౌండేషన్ ఆర్ధిక చేయూత…

కూకట్ పల్లి , అక్షిత ప్రతినిధి:

కెపిహెచ్బి కాలనీలోని భువన విజయం పాఠశాల సిబ్బందికి శ్రీరంగం ఫౌండేషన్ ఆర్ధిక చేయూత అందించింది. కూకట్ పల్లి నియోజక వర్గం కేపీహెచ్ బి కాలనీ లోని భువన విజయం ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు మీనా రాజ కుమారి గతంలో ఇద్దరు ఉపాధ్యాయులకు మరియు పాఠశాలలోని తరగతి గదులు శుభ్రం చేసే వ్యక్తికి వేతనాన్ని ఇవ్వమని శ్రీరంగం ఫౌండేషన్ చైర్మన్ డా. సత్యం శ్రీరంగం ని కోరగా శ్రీరంగం ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఇచ్చిన మాట ప్రకారం సెప్టెంబర్ నెల వేతనాన్ని కూడా శ్రీరంగం ఫౌండేషన్ కో చైర్మన్ ఇందుమతి శ్రీరంగం చేతులమీదుగా పాఠశాలలో గురువారం అందజేశారు. ఈ కార్యక్రమంలో శ్రీరంగం ఫౌండేషన్ సభ్యులు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking