బాల బతుకమ్మ ఫుల్ సాంగ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

బాల బతుకమ్మ ఫుల్ సాంగ్ ను ఆవిష్కరించిన ఎమ్మెల్సీ కవిత

కూకట్ పల్లి, అక్షిత ప్రతినిధి:

కూకట్ పల్లి సాయిలేఖ్య సమర్పిస్తున్న బాల బతుకమ్మ ఫుల్ సాంగ్ ఎమ్మెల్సీ కవిత గురువారం ఆవిష్కరించారు. అదేవిధంగా తెలంగాణ ఫిలిం డెవలప్మెంట్ చైర్పర్సన్ గొట్టిముక్కల పాండురంగారావు శ్రీ సాయి ఆలెక్య వ్యవస్థాపకులు అరుణ ఉపదృష్ట సమక్షంలో కవిత చేతుల మీదుగా బాల బతుకమ్మ ఫుల్ సాంగ్స్ సిడిని ఆవిష్కరించారు . మరో 24 గంటల్లో ఫుల్ సాంగ్ సాయి అలేఖ్య యూట్యూబ్ ఛానల్ లో ప్రజెంట్ చేయబోతున్న అందరు కూడా చిన్నారులను ఆశీర్వదిస్తారని కోరుకుంటున్నాననిఅరుణ ఉపదృష్ట పేర్కొన్నారు.

Leave A Reply

Your email address will not be published.

Breaking